IPL 2020 : SRH VS CSK. MS Dhoni, A Real Fighter, CSK Fans Salute Thala Dhoni. Chennai super kings vs sun risers hyderabad.
#Dhoni
#Msdhoni
#Raina
#Ipl2020
#Cskvssrh
#Srhvscsk
#Chennaisuperkings
#SunrisersHyderabad
#RavindraJadeja
#Jadhav
#Mahi
#Thala
#Ipl2020

మహేంద్ర సింగ్ ధోనీ.. మన చిన్నప్పుడు మన క్రికెట్ హీరో.. చిన్నప్పుడే కాదు.. మనం పెరిగి పెద్ద అయ్యేకొద్ది ..ధోని పైన ఇష్టం కూడా ప్రేమ కూడా మనతో పాటే పెరుగుతూ వచ్చింది.. ఎంత ప్రేమ అంటే.. ఇవాళ ధోని SRH తో ఆడుతున్నప్పుడు.. వికెట్లమధ్య పరిగెడుతూ.. ఆయాస పడుతూ.. జట్టు కోసం ఆడిన తీరు చూసి.. మనం కంట నీరు పెట్టుకునేంత ప్రేమ మనకి ధోని పైన ఉంది